You can get your Visitor Pass online for MFOI-2023.
Showcase your products to thousands of Millionaire Farmers. Stall Booking is open for MFOI-2023
You can get your Visitor Pass online for MFOI-2023.
ప్రతి రంగంలో ధనవంతులను గుర్తించడం మరియు వారికీ అవార్డులు అందజేయడం ప్రోత్సహించడం జరిగింది . ప్రపంచ మీడియా ప్రతి రంగం ఆటలు , బిజినెస్ , దాతృత్వం ఇలా ప్రతి రంగం లో అవార్డులు అందించడం జరిగింది కానీ ప్రపంచంలో యె మీడియా కూడా రైతులకు అవార్డులు అందించడం జరిగిందా ? జరగలేదు.
అందుకే భారతదేశ వ్యవసాయం మరియు వ్యవసాయ పరిశ్రమలో వినూత్న కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందిన కృషి జాగరణ్, RFOI - 'రిచెస్ట్' ఫార్మర్స్ ఆఫ్ ఇండియా అవార్డు-2023 తో వస్తోంది - భారత్ దేశపు అత్యంత పురాతనమైన రంగం లో రైతులు వారు సాధించిన విజయాలు వివిధ సాంకేతికలను ఉపయోగించి అధిక దిగుబడిని సాధించిన చిన్న సన్నకారు రైతులను అవార్డులతో సత్కరించనుంది కృషి జాగరణ్.
MFOI, MC డొమినిక్, వ్యవస్థాపకుడు & ఎడిటర్-ఇన్-చీఫ్, కృషి జాగరణ్, భారతదేశాన్ని పోషించే ఆ 'గౌరవనీయమైన చేతులను' గుర్తించి వారికీ 2023 డిసెంబర్ 6, 7, 8 తేదీలలో భారతదేశం నలుమూలల నుండి వచ్చిన రైతులకు కృషి జాగరణ్ అవార్డులను అందించనుంది . ఈ అవార్డులను వివిధ రంగాల ప్రముఖులు మంత్రులు వినోద రంగాల సెలబ్రిటీలు మిలియనీర్ ఫార్మర్స్ ఆఫ్ ఇండియా అవార్డ్స్ 2023ను ప్రదానం చేయనున్నారు.
ఈ కార్యక్రమానికి దేశంలోనే పారిశ్రామిక మరియు వినోదరంగం వంటి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వ్యవసాయ రంగంలో కృషి చేసి విజయం సాధించిన రైతులకు అవార్డులను అందించనున్నారు .
ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువత మరియు వ్యాపారవేత్తలను ప్రేరేపించే ఆకర్షణీయమైన ఫోరమ్‌ను సృష్టించాలని మేము ఎదురుచూస్తున్నాము మరియు కొత్త చరిత్ర సృష్టించాలనుకుంటున్నారా ? భారత వ్యవసాయ రంగంలో జరగని కార్యక్రమం ఇప్పుడు ఈ సంవత్సరం 2023 డిసెంబర్ 6, 7, 8 తేదీలలో ప్రతి సంవత్సరం జరగనుంది.
మేము మీ వ్యవసాయ రంగాన్ని ఒక బ్రాండ్ గ చూపి ప్రోత్సహించడంలో వ్యవసాయ రంగంలో చరిత్ర సృష్టించడం కోసం ఎదురు చూస్తున్నాము.
MFOI 2023 is jampacked with some of the most prominent personalities as speakers from the Agriculture Industry.
మిలియనీర్ రైతుల క్రింద ఉన్న కేటగిరి లో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ కేటగిరిలో నామినేట్ చేయవచ్చు.