మా ధ్యేయం
కృషి జాగరణ్ మరియు అగ్రికల్చర్ వరల్డ్ వ్యవస్థాపకుడు CEO డొమినిక్ 1996లో కృషి జాగరణ్ ప్రారంభించినప్పటి నుండి నేటికీ 27 సంవత్సరాలు రైతులను ఇతర రంగాల మాదిరిగా ఉన్నతమైనదిగా చూపడం తన కల . ఈ కలను నిజం చేయడానికి వ్యవసాయ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువకులు మరియు వ్యాపారవేత్తలను ఒక గొప్ప ప్లాట్ ఫార్మ్ ను అందించడం మా ధ్యేయం.
మా లక్ష్యం
- లక్షలాది లక్షాధికారులైన రైతులను గుర్తించడం, సత్కరించడం.
- ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులను ప్రోత్సహించడం మరియు సాధికారత కల్పించడం.
- వ్యవసాయం యొక్క ప్రతిష్టను పెంచడం మరియు వ్యవసాయంలో గర్వం అనే భావాన్ని కలిగించడం.